ఉచితంగా హీరో స్ప్లెండర్ బైకులు పంచే పథకాలు ఏవి కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని తేలింది. వైరల్ వీడియోలో చూపిస్తున్న వెబ్సైటు సురక్షితమైనది కాదు, దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి సదుపాయం లేదు. ప్రధాని మోడీ ...